ఇన్నినాళ్ళు నీవు తప్పిపోయి

ఇన్నినాళ్ళు  నీవు తప్పిపోయి.ఎన్నలేని దీవేనలన్ని కోలిపోయి.దుఖించెదవెందుకు ఓ నా నేస్తమా.ఆయన చేసిన మేళ్ళని మరచిపోయి.లోక భోగ స్నేహాలతో తేలిపోయి.నిరాశే మిగిలిందే ఓ నా నేస్తమా.ఏసే నీ ఆదరణ – ఏసే నీ ఆధారము.ఏసే నీ ఆనందము.లోక స్నేహం ఎంత కాలం – పాప బ్రతుకు నరక మార్గం.ఏసే నీ జీవనాధారము.మధుర స్నేహం విడచిపోతివా..యేసు ప్రేమ మరచిపోతివా..  .””ఇన్నినాళ్ళు””

1. కొన్నాలకే క్రుశియించే – శరీరాన్ని  ప్రేమించి.. లోక చెరలో జీవితం ఓడలనే…ఎడారిల నీవుంటే –  జీవ ఊటతో నింపి…ఆత్మకు  సమృదిని నోసగేనే.చిగురింపచేసే  జీవితం – ఫలించెందుకే  నీ జీవితం…””ఇన్నినాళ్ళు”” 

 

2. నీ స్థానములో తానే అపరాధిగా నిలిచి.నిన్ను నిష్కలంకుని  చేసెనే .నిరాక్షెపముగానె –  నీతో నిబంధన చేసి..నిత్య జీవమిచెనే  ప్రేమతో – సమసిపోయే చీకటి