ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును

1.ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా

యున్నత గృహ మండవై యెప్పెడు దైవమా

2ఏలాటి  యీతిబాధయు నీ వచ్చు యేటిలో

కలుగకుండ బ్రోవనే ఘనంపు ప్రేమతో

3 నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు

భయంబు చింత బాధలన్ జయించి మన్ దురు

4 చరా చరంబు లెల్లను జనించుకంటే  మున్

ధరాతరాలనుండియున్ నీ రాజ్యముండెన్

5ఇన్నాళ్లు  మాకు సాయమై యేలుచు గాచిన

 

ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకను