ఇదే ప్రభునీ నిర్ణయం ఈదే

ఇదే ప్రభునీ నిర్ణయం ఈదే ప్రభునీ పిలుపుఇదే ప్రభునీ నీతీఇదే ప్రభువుకు మహిమ ॥2       యేసుని॥            

1. యేసు తోడ నడవాలి యేసు ప్రేమను చాటాలియేసు త్యాగం చూపాలియేసు సహనం చాటాలి.. ఆ..ఆ..ఆ…॥2

యేసే లోకరక్షణని జనులందరికి చాటించు ॥2

అన్య జనులందరికీ చాటించు    ఇదే॥ ॥యేసుని॥              

2. యేసు కొరకు జీవించుయేసు మార్గము పయనించుయేసు నీతిని పాటించుయేసు మాటను నెరవేర్చు …ఆ…ఆ…ఆ ॥2

యేసు లేని జీవితమేనరకమనీ ప్రకటించు ॥2

 

ఘోర నరకమనీ ప్రకటించు  ఇదే॥ ॥యేసుని