ఇదే నీకు అనుకూలసమయము

ఇదే నీకు అనుకూలసమయముఇదిగో ఇదే రక్షణ దినముఈ దినమే నీకు రక్షణ దినముఈ క్షణమే నీకు అనుకూల సమయముఅ.ప రారే రారే అన్నల్లారా రారే తమ్ముల్లారారారే రారే అక్కల్లారా రారే చెల్లెలారా ॥ఇదిగో॥

1. భూదిగంతములానివాసులారా నావైపే చూసి రక్షణ పొందండిమార్గమూ నేనే సత్యము నేనేజీవము నేనే అని పిలిచే ఆ యేసునిచేరుకో కోరుకో వేడుకో రక్షణ పొందుకో ॥రారే రారే॥

2.  ద్వీపములారా నా మాట వినుడి జనములారాఇదిగో ఆలకించరండిదీనురును నేనే సాత్వీకుడను నేనేఆశ్రయమూ నేనే అని పిలిచే ఆయేసునిచేరుకో, కోరుకో, నమ్ముకో నెమ్మది పొందుకో ॥రారే॥

3. దారి తప్పి తిరిగిన తమ్ములారాశాంతి మారమెరుగని అన్నలారామార్గమూ నేనే ద్వారము నేనేతీరము నేనే అని పిలిచే ఆ యేసునిచేరుకో కోరుకో మేలుకో మనస్సు మార్చుకో ॥రారే॥

 

4. లోక పాపము మోసిన గొర్రెప్లిలకలువరిలో యాగమైన గొర్రెప్లిదోషిని నేనే పాపిని నేనేనేరము నాదే భారము నీదే అనిచెప్పుకో ఒప్పుకో తక్షణమే రక్షణ పొందుకో ॥రారే॥