ఇది శుభోదయం క్రీస్తు జ

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం

 

1. రాజులనేలే రారాజు  వెలసెను పశువుల పాకలో

పాపులపాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో

భయములేదు మనకిలలోజయము జయము హో

 

2. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో

పిల్లలు పెద్దలు ఈనాడుపూజించిరి ప్రేమ గీతితో

 

జయనాధమే ఈభువిలొప్రతిధ్వనించేను ఆభువిలో