ఇంతటి ప్రేమను వింతగ

ఇంతట్టి ప్రేమను వింతగ చూపను ఎంతవాడనయా సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా

అ.ప. : కరుణామయా దయాహృదాయా

 

1. కరగని కఠిన పాషాణం నా హృదాయము గలిచితివా తరగని నీ ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితివా

 

 

2. ఎండని మోడు ఈ జీవితం చిగురింపగా చేసితివా చెరగని నీదు గ్రంధాములో నా పేరును నీవు రాసితివా