ఇంతగా నన్ను _ప్రేమించినదినీ

ఇంతగా నన్ను _ప్రేమించినదినీ రుపమునాలొ_రుపించుటకా

ఇదియే_నాయెడ నీకున్న నిత్య సంకల్పమా.

 

1. శ్రమలలో సిలువలో_నీ రుప నలిగినదా శిలన్నెనా నన్ను- నివలె మార్చుటకా

శిల్పకారుడా_నా యేసయ్యా

మలుచుచుంటివా_నీ పొలికగా.

 

2. తీగలు సడలి_ అపస్వరములమయమే  ముగబోయెనే_ నా స్వర్ణ మండలము _అమర జీవి స్వర కల్పనలు 

 

నా అనువణవునా_పలికించితివా.