ఇంటి మీద నున్న ఒంటరి

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను

 కన్నీటీతోక్రుంగిపొతున్నాను-2

 

1. వేటకాని బాణములు చేయుచుండు గాయములు అపవాది కోరలు కోరుచుండు ప్రాణములు(2)

నీ బలి పీఠంపై చెంత నాకు చోటు నియ్యవా(2)

ఆలకించుమా…ఆదరించుమా…(2)

 

2. తెలిసి తెలిసి చేసుకుని ఏన్నెన్నో పాపములుతరచి తరచి

చుసినా తరగవు నా దొషములు(2)

నీ ఆత్మను కొల్పోయిన దీనుడను నేను(2)

 

ఆలకించుమా…ఆదరించుమా…(2)