అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా

అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా – సదయా ప్రియ యేసయ్యా

సరి-రిగ-గమ-మదస-గమదనిస-గమదనిస-గమదనిస

||అసతోమా||

1.నీవే నా స్వర్గమయా – నీవే నా మార్గమయా – నీవే నా జ్యోతివయా – నీవే నా నీతివయా

సరిగ-రిగమ-గమద-మదని-దనిస-గమదనిస-గమదనిస ||అసతోమా||

2.నీవే నా సత్యమయా – నీవే నా జీవమయా – నీవే నా సర్వమయా – శ్రీ యేసయ్యా – శాంతిమయా

 

సరిగ-రిగమ-గమద-మదని-దనిస-గమదనిస-గమదనిస-గమదనిస ||అసతోమా||