అవధులు లేని ఆనందాం వెల్లువగా పొంగిన రోజు

అవధులు లేని ఆనందాం వెల్లువగా పొంగిన రోజు

ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు

ఇది నీ పుట్టినరోజు – మనసైన వేడుక రోజు

happy birth day to you(2)

1.            గడచిన సంవత్సరములుగాచిన దేవుని స్తుతియించాలి

ఎడబాయక నిను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి

ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాల

జీవితమంతా యేసుని కొరకు సాక్షిగ జీవించాలి

many greetings to you(2)

2.            రాబోయే వత్సరములు కృపయు క్షేమం నీతో రావాలి

ఈలాటి పుట్టినరోజులు నీవెన్నో చేసుకోవాలి

నీదు జీవితం అనేకులకు దీవెనకరమై సాగాలి

నీ గృహమే స్వర్గముగా ధారలో సిరులతో తులతూగాలీ

may god bless you dear(2)

3.            అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదం కలగాలి

మొట్టిన పనులన్నిటలో విజయముతో వెలగాలి

ఉన్నతమైన శిఖరాలెన్నో నీ వధిరోహించాలి

చదాువులు పదావులు వ్యాపారములో వృద్ధిని సాధించాలి

 

happy Long life to you (2)