అలసట పడ్డ నీవు

1.అలసట పడ్డ నీవు

దేవోక్తి విను

రా, నా యెుద్ద, ను విశ్రాంతి

పొందుము

2.నేను చూచు గుర్తు లోని

వాని కుండునా?

ప్రక్కఁ  గాలుసేతులందు

గాయముల్

3.రాజుఁబోలి కిరీటంబు

వాని కుండునా

యుండు గాని ముండ్లచేత

నల్లిరి

4.నన్నుఁ జేర్చుకొమ్మనంగఁ

జేర్చుకొనునా?

ఔను లోకాంతంబు దాఁక

చేర్చును

5.వాని వెంబడింతు నేని

యేమి లాభము?

పాప దుఃఖ కష్టములు

వచ్చును

6.చావుమట్టు కోర్తునేని

ఏమి యిచ్చును?

సంతోషంబు సౌఖ్య మింక

 

మెక్షము