అలరారు ఆ దివ్యరూపం – పశుశాలలో వెలిగే దీపం

అలరారు ఆ దివ్యరూపం – పశుశాలలో వెలిగే దీపం

పరిహరింపను మానవ పాపం

ప్రభవించెను ఇలలో ఆనందాం

1.            ప్రకృతియే పరవశించి ఆడె – పరలోక సైన్యాలు పాడె

భక్తితో ఆ బాలుని వేడ – చూపించె ఒక తార జాడ

2.            జగతిలోన మానవులను చూచె – బాలయేసు రూపము దాల్చె

 

గొల్లలే సేవింప రాగా – ప్రణమిల్లు ఈ దినమే వేగ