అర్హుడవు నీవే మా గొప్ప దేవా అర్హుడవు నీవే

అర్హుడవు నీవే మా గొప్ప దేవా అర్హుడవు నీవే

 మా యేసు రాజా నీ నామమందే మేము ఆనందింతుము

నీ దివ్య సన్నిధిలోనే ఆరాధింతుము

1.            రాజులకు రాజువు నీవే ప్రభులకు ప్రభుడవు నీవే

రాజా నీకు చాలినవాడు నిన్ను పోలీనవాడే లేడు

2.            సర్వశక్తిమంతుడ నీవే సర్వమేలు వాడవు నీవే

సర్వకృపనిధియగు ప్రభువా సర్వదకొనియాడెద నిన్నే

3.            తల్లిదండ్రులు మరచినగాని బంధుమిత్రులు విడచిన గాని

నీవు నన్ను మరువని దేవా ఎన్నడు ఎడబాయని దేవా