అర్పించెదము మహిమాన్వితా

అర్పించెదము మహిమాన్వితా

అర్పణముగను స్తుతియు ఘనత

అ.ప. : ఉన్నతమైన నీ నామం – సన్నుతి చేతుము ప్రతిక్షణం

1.            ఉత్సహించు పెదవులతో కీర్తనలు పాడెదము

2.            కృతజ్ఞతా హృదయముతో ఆరాధాన చేసెదము

 

3.            సంగీత స్వరములతో నీ మహిమ చాటెదము