అమ్మ అని నిన్ను పిలువన యేసయ్యా నాన్న అని నిన్ను త

అమ్మ అని నిన్ను పిలువన యేసయ్యా నాన్న అని నిన్ను తలువన అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న నీవేనయ్యా నా  అమ్మా నాన్న నీవేనయ్యా

1.            కన్నీరె నాకు మిగిలెను యేసయ్యా ఓదార్చె వారు ఎవరు లేరయ్యా

2.            ఎవరు లేని ఒంటరి నేనయ్యా ఎవరు లేని అనాధను నేనయ్యా

 

3.            నేనున్నాను భయమేలనూ అని నాకభయమిచ్చిన నా యేసురాజ