అమూల్యరక్తము ద్వారా రక్షణపొందిన జనులారా

అమూల్యరక్తము  ద్వారా రక్షణపొందిన జనులారా

సర్వశక్తుని ప్రజలారా పరిశుద్దులారా పాడెదము

1.            మన యౌవన జీవితమున్- శరీరశకు లోబరచి

చెడుమాటలను పలుకుచు-శాంతి లేక యుంటిమిగా (అమూల్య)

2.            చెడు మార్గమున పోతిమి-దాని సెకను మరణము

నరక శిక్షకు లోబడుచు-పాపపు ధనము పొందితిమి (అమూల్య)

3.            నిత్య సత్య దేవుని-నామమున మొరలిడక

స్వంత నీతితోడనే-దేవుని రాజ్యము కోరుతిమి(అమూల్య)

4.            కనికరముగల దేవుడు-మానవరూపము దాల్చెను

ప్రాణము సిలువను బలిజేసి- మనల విమోచించెను(అమూల్య)

5.            తన రక్తధారలలో- మన పాపములను కడిగి

మన కన్నులను తెరిచి – మనవ నింపెను జ్ఞానముతో(అమూల్య)

6.            పాపులమైన మన మీద- తన యాశ్చర్య ఘనప్రేమ

కుమ్మరించెను మన ప్రభువు-కృతజ్ఞత చెల్లింతుము(అమూల్య)

7.            మన రక్షకుని స్తుతించెదము – మనలను దేశంనుండి ధన్యులుగా

 

మన దేవుని కర్పించెదము-జీవాత్మ శరీరములన్.(అమూల్య)