అభిషేక నాధుడా పరిశుద్ద దేవుడా

అభిషేక నాధుడా పరిశుద్ద దేవుడా  “2″

ఆరాధించెదను నీ ఘన నామము ఆత్మతొ సత్యముతో ఎల్లప్పుడూ”2″

1.            సర్వేశ్వరుడా సంపూర్ణ జ్ఞాని – సర్వశక్తుడా సర్వాధికారి

కీర్తించెదనయ్యా నీ  ఘన నామము – నిత్యము నిరతము పూర్ణ ఆత్మతో “2”        “అభిషేక నాధుడా”

2.            నీ అనాదికాల ప్రణాళికలో – రక్షించితివి ఏర్పరచితివి

 

ప్రకటించెదనయ్యా నీ ప్రేమను – ప్రాణము నాలో ఉన్నంతవరకు “2″