అబ్రహాము దేవుడవు_ ఇస్సాకుదేవుడవు

అబ్రహాము దేవుడవు_ ఇస్సాకుదేవుడవు_ యకోబు దేవుడవు_

నాకు చాలిన దేవుడవు  యేసయ్యా నా యేసయ్యా_

యేసయ్యా నా యేసయ్యా(2)

1.            అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను

పునాదులు గల పట్టణముకై వేచి జివించెను

అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్య .

అబ్రహాము దేవుడా_ ఇస్సాకుదేవుడా_ యకోబు దేవుడా_ నాకు చాలిన దేవుడా

యేసయ్యా నా యేసయ్యా_ యేసయ్యా నా యేసయ్యా(2)

2.            ఇస్సాకు విదేయుడై బలియగమాయెను.

వాగ్ధనాన్నిబట్టి మృతుడై లేచెను.ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్య       అబ్రహాము దేవుడా

3.            యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను.

 

యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్య .      అబ్రహాము దేవుడా