అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న

అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం

ఉన్నదా జ్ఞాపకం        ||అన్నిటి||

1.            శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)

మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2)          ||అన్నిటి||

2.            శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)

 

కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2)         ||అన్నిటి|