అద్వితీయుడవు పరిశుద్ధుడవు – అతి సుందరుడవు నీవే ప్రభూ

1.            అద్వితీయుడవు పరిశుద్ధుడవు – అతి సుందరుడవు నీవే ప్రభూ

కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు

స్తుతియాగమునే చేసెద నిరతం

2.            బలియు అర్పణయు కోరవు నీవు  – బలియైతివి నా దోషముకై

నా హృదయమే నీ ప్రియమగు ఆలయం                   

స్తుతి యాగమునే చేసెద నిరతం

3.            బూర ధ్వనులే నింగిలో వ్రెూగగ – రాజాధిరాజా నీవే వచ్చువేళ

సంసిద్ధతతో వెలిగే సిద్ధతో

పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును.3

Pata 28a

అందుకొనుమయా మాచిన్ని అర్పణ

ఆదరించుమా మాపేద అర్పణ – 2

భువిలో అర్పింతుము మాదీన అర్పణ – 2

గైకొనుమాదేవా ఈప్రేమ అర్పణ – 2

1.   హేబేలుని కానుక మేలైన అర్పణ

అబ్రహాము కానుక విశ్వాస అర్పణ – 2

మేమొసగేకానుక మాదీన హృదయమే  – 2

దయతో ఆదరించుమా

ప్రేమతో స్వీకరించుమా  – 2

2.  విధవరాలికానుక సంపూర్ణ అర్పణ

సుంకరునికానుక పరివర్తన జీవితం  – 2

మేమిచ్చుకానుక ఈభూమిఫలములే – 2

దయతో ఆదరించుమా –

 

ప్రేమతో స్వీకరించుమా – 2