అదిగదిగో పరలోకము నుండి

అదిగదిగో పరలోకము నుండి 

దిగివచ్చే వధువు సంఘము

వరుణివలే పరిపూర్ణ  సౌందర్యమును ధరించుకున్నది 2

1.        అల్ఫా ఓమేఘయైన నాప్రాణ ప్రియునికి    

నిలువెల్ల నివేదించి మైమరతునే 2

నాయేసు రాజుతోలయముకాని రాజ్యములో ప్రవేశింతునే… పరిపూర్ణమైన పరిశుద్ధులతో2 అదిగదిగో

2.       కళ్యాణ రాగాలు ఆత్మీయక్షేమాలు

 తలపోయుచూనే పరవశింతునే 2

రాజాధి రాజుతో స్వప్నాల సౌధములో

విహరింతునే. మైన వస్త్రధారినై 2 అదిగదిగో

3.       జయించినవాడై సర్వాధికారియై సింహాసనాశీనుడై ననుచేర్చుకొనును 2

సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో    

 

ఆరాధింతునే.. వేవేలదూతల పరివారముతో 2 అదిగదిగో..