అగ్నినేత్రుడా అద్వితీయుడా అతిమనోహర అతిసుందరుడా

అగ్నినేత్రుడా అద్వితీయుడా అతిమనోహర అతిసుందరుడా ఆరాధనకు పాత్రుడా            

ఆరాధింతుము స్నేహితుడా    2

1.            నీ ప్రేమను రుచి చూచిన వారు

నిను విడువలేరు ఇల ఎన్నడు       2

అగ్ని ఏడంతలయినా      

నిను స్తుతించ మానలేదే   2

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా     అగ్నినేత్రుడా

2.            నీ వాక్యము కొరకు చెరసాలలో  

గాయాలు పాలైన భక్తులు            2

రక్తము చిందుచున్న         

నిన్ను స్తుతించ మానలేదే   2

 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా  అగ్నినేత్రుడా3