అంత్య దినములందు మేం ఉండగా

అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా –2

మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చేదం

ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం –2

అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా –2

1.            ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని – జడియకుండ సాక్ష్యమిచ్చెదం

పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ – ప్రభుని గూర్చి మాటలాడేదం –2

మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చెదం 

ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం

యేసుదే ఈ తరం – యేసుకే యువతరం –2

అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా –2

 

2.            ఎండిన ఈ ఎముకలన్ని యేసులో జీవించులాగ – ప్రవచనాన్ని ఎత్తి చెప్పెదం