ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప

ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2) ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2)||ఆహా|| 1.            ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము (2) వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2) ||ఆహా|| 2.            అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున (2) రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా|| 3.            తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్ […]

ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప Read More »

ఆహా మహాత్మ .హా ! శరణ్యా-హా!

ఆహా మహాత్మ .హా ! శరణ్యా-హా! విమోచక=ద్రోహ రహిత చంపె నిను నా-దోషమే గదా [యాహా] 1.            “వీరలను క్షమించు తండ్రి-నేర రేమియున్”= కోరి తిటులు నిన్ను జంపు-క్రూరజనులకై [యాహా] 2.            “నీవు నాతో బరదైసున-నెదె యుందువు”=పావనుండ యిట్లు బలికి-పాపి గాచితి [యాహా] 3.            “అమ్మా!నీ సుతుడ” టంచు మరి-యమ్మతో బలికి= క్రమ్మర “నీ జనని”యంచు-గర్త నుదివితి [యాహా] 4.            “నా దేవ దేవ యేమి విడ-నాడితి”వనుచు=శ్రీ దేవసుత పలికితివి శ్రమ-చెప్ప శక్యమా [యాహా] 5.            “దప్పిగొనుచున్నా”నటంచు-జెప్పితివిగదా=యిప్పగి

ఆహా మహాత్మ .హా ! శరణ్యా-హా! Read More »

ఆహా మహానందమే – ఇహ పరంబులన్

ఆహా మహానందమే – ఇహ పరంబులన్ మహావతారుండౌ – మా యేసు జన్మ దినం – హల్లేలూయ .. ఆహా .. 1.            కన్యక గర్భమందు పుట్టగా – ధన్యుడవంచు దూతలందరు (2) మాన్యులౌ పేద గొల్లలెందరో – అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో (2) నిన్నారాధించిరి – హల్లేలూయ .. ఆహా .. 2.            యెహోవా తనయా – యేసు ప్రభూ సహాయుడా – మా స్నేహితుడా (2) ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ – మహానందముతో

ఆహా మహానందమే – ఇహ పరంబులన్ Read More »

ఆహా నాకీమానందము

ఆహా నాకీమానందము శ్రీ యేసు నాచేఁ బట్టుచు సహాయుఁడై నాయన్నిటన్ సజీవుఁడై నడుపును ||నా దారిఁ జూపును యేసు నా చేఁబట్టి నడుపును ఎన్నఁడు నెడబాయఁడు యేసే నా దారిఁ జూఁపును|| 2.యేదే న్సుఖంబు లైనన్ సదా విచార మైనను భాదాంధకారమైనను ముదంబు తోడ నుండును 3.చింతేల నాకు నీ దయన్ సంతత మిావు తోడుగన్ బంతంబు నీచేఁ బట్టుచు సంతృప్తితో నే నుందును 4.నా చావు వేళ వచ్చినన్ విచారమెుందక ధృతిన్ నీ చేయి బట్టి

ఆహా నాకీమానందము Read More »

ఆహా ఆహాహా మహదానందామే

ఆహా ఆహాహా మహదానందామే యెహోవా సుకార్యంబులాశ్చర్యమే మహాఘనుడును మహోన్నతుడును మహోపకారి యేసు కృపలు తలువను 1.            మహాసంద్రమే అడ్డుగా నిల్చినా మహా సమూహములు మోహరించినా మహా కడలిలో బాట వేయును హాహాకారమును పాటగ మార్చును 2.            మహారణ్యములో యాత్ర చేసినా అహోరాత్రులు తోడుగా నడచును అహర్నిశలు కింటిపాపలా కాచును సహాయమైయుండి దారికి చేర్చును  

ఆహా ఆహాహా మహదానందామే Read More »

ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు

ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా|| 1.            యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే|| 2.            మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)    ||ఆనందమే|| 3.            తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)        ||ఆనందమే||  

ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు Read More »

ఆశైతే ఉంది నాలో అందుకొలేకున్నాను

ఆశైతే ఉంది నాలో అందుకొలేకున్నాను నా చేయి పట్టుకో నా రక్షకా (నా యేసయ్యా) 1.            నీలోనే నేను నిలవాలని – నీ ఆత్మలో నేను నడవాలని నీ రూపునే పొందుకోవాలని – నీ మనసు నాకిలరావాలని    “ఆశైతే” 2.            నీ ప్రేమనే కలిగి యుండాలని – నీ ఫలము నాలో పండాలని నీ కృపతో నా మది నిండాలని – ఆత్మాగ్ని నాలో మండాలని “ఆశైతే” 3.            ఆనాటి పౌలులా బ్రతకాలనీ – ఆశ్చర్య కార్యాలు

ఆశైతే ఉంది నాలో అందుకొలేకున్నాను Read More »

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా 1.            ఓ దేవా పంపింపవయ్యానీ దీవెన ధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్    || ఇమ్మాహి || 2.            మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్        || ఇమ్మాహి || 3.            ఈనాడే వర్షింపు మీశ నీ నిండు

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు Read More »

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద ఆది అంతము లేనిది – నీ కృప శాశ్వతమైనది 1.            ప్రేమతో పిలిచి నీతితో నింపి – రక్షించినది కృపయే -2 జయ జీవితమును చేసెదను – అమూల్యమైన కృపతో  -2॥ఆశ్చర్య॥ 2.            ఆకాశము కంటె ఉన్నతమైనది – నీ దివ్యమైన కృపయే -2 పలు మార్గములలో స్థిరపరచినది – నవనూతన కృపయే -2 ॥ఆశ్చర్య॥ 3.            యేసయ్యా  – నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2 నీ

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం Read More »

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు -2 నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు -2 1.            సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా -2    నీ పిల్లలు ఆకలితో అలమటింతురా  నీవున్నంతవరకు -2 2.            విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు -2    నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా  నీవున్నంతవరకు -2 3.            చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె -2    నీ సాక్షిగా – వెలుగుమయమై

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు Read More »