ఆశ్రయం పురమైన యేసయ్యానీలో
ఆపత్కాలములన్నిటిలో
ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము 2
1. పచ్చిక గల చోట్ల పరుండజేసితివే – జీవజలములు త్రాగనిచ్చితివే 2
నాప్రాణమునకు సేద తీర్చీతివే –
నీతియు శాంతియుత నాకిచ్చితివే|2|ఆనందమే|
2. గాడాంధకారపు లోయలలో నేను –
సంచరించిన దేనికి భయపడను|2|
నీదుడ్డుకర్రను నీదండమును
అనుదినం అనుక్షణం కాపాడునే|2| ఆనందమే|
3. నాశత్రువుల ఎదుటే నీవు – నాకూ విందును సిద్ధము చేశావు2
నీతోనేను నీమందిరములో
నీవాసనను చేసెద చిరకాలము 2 “ఆనందమే.”