ఆలకంచుతాడు నా ఆత్మదేవుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు సమాదానమిస్తాడు సత్యదేవుడు
స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు “2″ ” ఆలకంచుతాడు ”
1. కొండంత భాదతో గుండెనిండి పొరలగా
కదులుచున్న పెదవులతో మాటరాని స్వరముతో “2″
షిలోహు మందిరాన హన్నా ప్రార్దించగా “2″
ఉన్నాననిఅన్నాడుఉత్తరమేఇచ్చాడు “ఆలకంచుతాడు “
2. దైర్యముచాలక సుంకరి దూరముగా నిలుచుని
రొమ్ముకొట్టుకొనుచు నీకరుణకోరుకున్నాడు “2″
దేవాలయమందు సుంకరిప్రార్దించగా “2″
నీతిమంతునిగా దీవించి పంపాడు ” ఆలకంచుతాడు “