ఆరాధన ఆరాదన – స్తుతి ఆరాధన ఆరాధనBy jesusongs / ఆ ఆరాధన ఆరాదన – స్తుతి ఆరాధన ఆరాధనసత్యవంతుడా ఆరాధన – నిత్యుడగు దేవుడా ఆరాధన1. యెహోవాయీరే ఆరాధన – చూచుకొను దేవుడా ఆరాధనా2. యెహోవా రాఫా ఆరాధన – స్వస్థపరచు దేవుడా ఆరాధనా3. యెహోవా షాలేం ఆరాధన – శాంతినిచ్చు దేవుడా ఆరాధనా4. యెహోవా నిస్సీ ఆరాధన – జయమునిచ్చు దేవుడా ఆరాధనా