ఆరాధించెదను నిన్నుBy jesusongs / ఆ ఆరాధించెదను నిన్నునా యేసయ్యా ఆత్మతోసత్యముతో (2)1. ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను||నీ జీవ వాక్యము నాలోజీవము కలిగించె (2)జీవిత కాలమంతా నా యేసయ్యానీకై బ్రతికెదను(2) ||ఆరాధించెదను||2. చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా (2)సంతోషముగ నేను నా యేసయ్యానిన్నే వెంబడింతును(2) ||ఆరాధించెదను||