ఆరాధనా ఆరాధనాBy jesusongs / ఆ ఆరాధనా ఆరాధనా (2)శుద్ధుడా పరిశుద్ధుడా (2)నీవె నీవె నీవె (2)1. గొఱ్ఱెపిల్ల అర్హుడవు ఆరాధనకు యోగ్యుడవు (2)నీవె నీవె నీవె (2)2. ఉన్నవాడనువాడవు నాకై రానున్నవాడవు (2) నీవె నీవె నీవె (2)