పల్లవి: ఆరాధనాఆరాధనాఆత్మతో ఆరాధనా
ఆశ్చర్యకరునికేఆరాధనా
అద్భుతకరునికే ఆరాధనా ఆ…ఆ…ఆమెన్।।4।। ।।ఆరా।।
1.అన్నివేళలలోఆరాధనా – అన్నిసమయాలలోఆరాధనా
అపనిందలలోఆరాధనా
అవహేళనలో ఆరాధనఆ…ఆ…ఆమెన్
।।4।। ।।ఆరా।।
2.ఆదిదేవునికేఆరాధనా – అనంతదేవునికేఆరాధనా
అలుపుఎరుగనిదేవునికే ఆరాధనా
ఆశలుతీర్చే దేవునికే ఆరాధనా ఆ…ఆ…ఆమెన్ ।।4।। ।।
ఆరా।।
3.ఆదరణకర్తకేఆరాధనా – ఆత్మ కర్తకే ఆరాధనా
అనంతమూర్తికేఆరాధనా
అవతారమూర్తికేఆరాధనా
ఆ….ఆ….ఆమెన్ ।।4।।
ఆరాధనా