ఆరాధన స్తుతి ఆరాధన (2)
ప్రనుతింతుము ప్రభువ మాఆరాధన ద్యానమ
అర్పింతుము దేవ మాసర్వశ్వం నీకని (2)
సారదివీ వారదివీ (మాజీవన పరమావదివీ) (2) ప్రను
1. మదుర ధ్రాక్షలు నీ ప్రేమ పరిమల తైలం నీనామం
సంతసించెద నీలోనే గానంచేసెద నీతోనె (2) ప్రను
2. ఆకాశ సౌదమె నీవశము దవలవర్నమే నీశోబా
ప్రకాశమైనది నీమహిమా నిత్యవెలుగులే నీఘనత (2)ప్రను
3. సర్వశృష్టిలో నీమాట పలుకవలెనులే ప్రతి నోట
ఆరాదింతుము ప్రతిపూట నిత్యవెలుగులే నీబాట (2) ప్రను