ఆపత్కలమున తన పర్ణశాలలో దాచెను
తన గుడారపు మాటున నన్ను దాచెను
ఆశ్రయదుర్గాముపై నన్ను ఎకించును
యెహోవా నా ప్రాణ దుర్గము నేను ఏమని వెరతును నా చేయి విడివాని దేవుడుండగా నేను బయపడను(2)
1.ఇహలోక దుకభాదలలో నీవు నాతో ఉన్నవు
ముదిమి వచువరాకునన్ను ఎతుకునే దేవుడవు
నివుగాక వేరే ఆశ నాకులేనేలేదు
నిత్యం నీపై అనుకోని నిచింతగా సాగేదా
ఆ హల్లేలుయ ఆ హల్లేలుయ ఆ హల్లేలుయ
2.లేకించలేని అధ్బుతములు మకువతో చేసినా దేవా
నీవు చేసిన కర్యముకై నేను ఏమి అర్పింతును
స్వచమైన నిత్యప్రేమను నాపై చూపిన దేవుడు
కోట్లకొలది సోత్రములు నీరంతరము నీకె ప్రభువా
ఆ హల్లేలుయ ఆ హల్లేలుయ ఆ హల్లేలుయ.