ఆనందపురమును చేరాలని ఆశకలిగియున్నానునాBy jesusongs / ఆ ఆనందపురమును చేరాలని ఆశకలిగియున్నానునా తండ్రిముఖమును చూడాలని ఆతురపడుచున్నాను1. నీతిసూర్యుని కాంతికొరకు నిరీక్షించుచున్నానుకరుణశీలుని శాంతిపొంద అపేక్షించుచున్నాను 2. క్రీస్తుదేవుని ప్రసన్నతకై ఎదురుచూచుచున్నాను యేసురాజు మహిమయందు నిలువ వేచియున్నాను