ఆనందము ప్రభు నాకొసగెన నా జీవితమే మారెను (2)
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||
1. ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను (2)||ఆనందము||
2. అలల వలె నా సంతోషము పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)
నన్ను పిలిచి మేలులెన్నో చేసే నూతన జీవమొసగెన్ (2||ఆనందము||
3. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ విజయము పొంద బలమొందెదన్2
ప్రభువుతో లోకమున్ జయించెదన్ ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||