ఆరాధనాఆరాధనాఆత్మతో

పల్లవి: ఆరాధనాఆరాధనాఆత్మతో ఆరాధనా

ఆశ్చర్యకరునికేఆరాధనా

అద్భుతకరునికే      ఆరాధనా  ఆ…ఆ…ఆమెన్।।4।। ।।ఆరా।।

1.అన్నివేళలలోఆరాధనా  –  అన్నిసమయాలలోఆరాధనా

అపనిందలలోఆరాధనా

అవహేళనలో ఆరాధనఆ…ఆ…ఆమెన్

।।4।। ।।ఆరా।।

2.ఆదిదేవునికేఆరాధనా  –  అనంతదేవునికేఆరాధనా

అలుపుఎరుగనిదేవునికే ఆరాధనా

ఆశలుతీర్చే దేవునికే ఆరాధనా ఆ…ఆ…ఆమెన్ ।।4।। ।।

ఆరా।।

3.ఆదరణకర్తకేఆరాధనా  –  ఆత్మ కర్తకే ఆరాధనా

అనంతమూర్తికేఆరాధనా

అవతారమూర్తికేఆరాధనా

ఆ….ఆ….ఆమెన్ ।।4।।

ఆరాధనా