ఆహా నాకీమానందము

ఆహా నాకీమానందము

శ్రీ యేసు నాచేఁ బట్టుచు

సహాయుఁడై నాయన్నిటన్

సజీవుఁడై నడుపును

||నా దారిఁ జూపును యేసు

నా చేఁబట్టి నడుపును

ఎన్నఁడు నెడబాయఁడు

యేసే నా దారిఁ జూఁపును||

2.యేదే న్సుఖంబు లైనన్

సదా విచార మైనను

భాదాంధకారమైనను

ముదంబు తోడ నుండును

3.చింతేల నాకు నీ దయన్

సంతత మిావు తోడుగన్

బంతంబు నీచేఁ బట్టుచు

సంతృప్తితో నే నుందును

4.నా చావు వేళ వచ్చినన్

విచారమెుందక ధృతిన్

నీ చేయి బట్టి యేసుఁడా

నీ చారు మెక్ష మెక్కుదున్