ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు

ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)

ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా||

1.            యెషయా ప్రవచనము నేడు రుజువాయే

జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే||

2.            మీకా ప్రవచనము నేడు రుజువాయే

ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)    ||ఆనందమే||

3.            తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే

దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)        ||ఆనందమే||