ఆశ్రయం పురమైన యేసయ్యానీలో

ఆశ్రయం పురమైన యేసయ్యానీలో

ఆపత్కాలములన్నిటిలో

ఆదరించిన  అక్షయుడా నీకే స్తోత్రము 2

1.            పచ్చిక గల చోట్ల పరుండజేసితివే – జీవజలములు త్రాగనిచ్చితివే 2

నాప్రాణమునకు సేద తీర్చీతివే –

నీతియు శాంతియుత నాకిచ్చితివే|2|ఆనందమే|

2.            గాడాంధకారపు లోయలలో నేను –

సంచరించిన దేనికి భయపడను|2|

నీదుడ్డుకర్రను నీదండమును

అనుదినం అనుక్షణం కాపాడునే|2| ఆనందమే|

3.            నాశత్రువుల ఎదుటే నీవు – నాకూ విందును సిద్ధము చేశావు2

నీతోనేను నీమందిరములో

నీవాసనను చేసెద చిరకాలము 2  ఆనందమే.