ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు –2

నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు –2

1.            సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా –2   

నీ పిల్లలు ఆకలితో అలమటింతురా  నీవున్నంతవరకు –2

2.            విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు –2   

నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా  నీవున్నంతవరకు –2

3.            చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె –2   

నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు –2