ఆశైతే ఉంది నాలో అందుకొలేకున్నాను

ఆశైతే ఉంది నాలో అందుకొలేకున్నాను

నా చేయి పట్టుకో నా రక్షకా (నా యేసయ్యా)

1.            నీలోనే నేను నిలవాలని – నీ ఆత్మలో నేను నడవాలని

నీ రూపునే పొందుకోవాలని – నీ మనసు నాకిలరావాలని    “ఆశైతే”

2.            నీ ప్రేమనే కలిగి యుండాలని – నీ ఫలము నాలో పండాలని

నీ కృపతో నా మది నిండాలని – ఆత్మాగ్ని నాలో మండాలని “ఆశైతే”

3.            ఆనాటి పౌలులా బ్రతకాలనీ – ఆశ్చర్య కార్యాలు వెదకాలని

ఆత్మీయ శిఖరాల నెక్కాలని – అపవాదిని చితుక త్రొక్కాలనిఆశైతే”