ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూనా ఆశలన్నీ

ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూనా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూనీరిక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని

1.            పక్షి రాజు యవ్వనం వలె నూతన పరచుమాఅలయక సొలయక పరుగెత్తెద సేవలోనీ కొరకై ఆశకలిగి నట్టివారు ధన్యులుగుప్పిలి విప్పి నా కోరిక తీర్చుమా

2.            వెలుగు నిచ్చు జ్యోతినై యుండాలనిలోకానికి

ఉప్పునై బ్రతకాలనిరోగులకే ఔషదం అవ్వాలని

జీవ జలపు నదిగా నేను ప్రవహించాలని

3.            మండుచున్న సంఘములను ప్రభుకొరకై

కట్టెదకోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెద

దిక్కులేని వారికి ఆదరణగ నుండెదకడవరకు

నీ ప్రేమ లోకమంత చాటెద