ఆలకంచుతాడు నా ఆత్మదేవుడు స్తుతులకు పాత్రుడు

ఆలకంచుతాడు నా ఆత్మదేవుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు సమాదానమిస్తాడు సత్యదేవుడు       

స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు     “2″   ” ఆలకంచుతాడు ”  

1.            కొండంత భాదతో గుండెనిండి పొరలగా 

కదులుచున్న పెదవులతో మాటరాని స్వరముతో    “2″  

షిలోహు మందిరాన హన్నా ప్రార్దించగా  “2″  

ఉన్నాననిఅన్నాడుఉత్తరమేఇచ్చాడు     “ఆలకంచుతాడు “

2.            దైర్యముచాలక సుంకరి దూరముగా నిలుచుని  

రొమ్ముకొట్టుకొనుచు నీకరుణకోరుకున్నాడు        “2″  

దేవాలయమందు సుంకరిప్రార్దించగా                  “2″  

నీతిమంతునిగా దీవించి పంపాడు   ” ఆలకంచుతాడు “