ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని

ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో

మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు

1.            అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరముఅనుకొనని గడియలో ప్రత్యక్షమగును

మేఘాలపై మన ప్రియుడుఓపిక కలిగి

ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే

2.            పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెద

ముసూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు

గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము

3.            వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదముఆహా ఎంతో సొగసైన వైభవమైన

పన్నెండు గుమ్మముల నగరములోయుగయుగాలు

మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము