ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా

ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా (2)

దివా రాత్రులు నీ నామస్మరణ “2″ చేసినా నా కెంతోమేలు

స్తోత్రము స్తుతి స్తోత్రము – స్తోత్రము స్తుతి స్తోత్రము

(2)

1.            దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులుకీర్తింపగా (2)

స్తుతుల మధ్యలో నివసించు దేవా(2)

నాస్తుతి గీతము నీకే ప్రభువా

స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

2.            సిలువలో మాకై మరణించినా – పరిశుద్ధ రక్తము చిందించినా (2)

వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) – యుగ,యుగములు నీకే మహిమ(2)

స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)