ఆరాధించెదను నిన్ను

ఆరాధించెదను నిన్ను

నా యేసయ్యా ఆత్మతో
సత్యముతో (
2)

1.            ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2)  ||ఆరాధించెదను||

నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె (
2)

జీవిత కాలమంతా నా యేసయ్యా
నీకై బ్రతికెదను(
2)     ||ఆరాధించెదను||

2.            చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా (2)

సంతోషముగ నేను నా యేసయ్యా

నిన్నే వెంబడింతును(2)     ||ఆరాధించెదను||