ఆరాధన స్తుతి ఆరాధన – మహిమాన్వితునికి ఆరాధన

ఆరాధన స్తుతి ఆరాధన – మహిమాన్వితునికి ఆరాధన

ఆహాహా హల్లెలూయా  (2)

ఆ…..ఆ….హల్లెలూయా  (2)

1.సింహాసనాసీనుడా ఆరాధన –

శ్రీమంతు డేసునికి ఆరాధన

సర్వాధికారికి ఆరాధన – సకలైశ్వరునికి ఆరాధన

2.మా దేవుని గొర్రెపిల్ల ఆరాధన –

మమ్మేలు స్వామికి ఆరాధన

రవికోటి తేజునికి ఆరాధన -రానున్న మెస్సయ్యకు ఆరాధన