ఆరాధన స్తుతి ఆరాధనా నా యేసునకే

ఆరాధన స్తుతి ఆరాధనా  నా యేసునకే నా ఆలాపన(2)

1.            ఆత్మతోను సత్యముతో

దేవా నిన్నే కీర్తింతును

నా ప్రణముతో యేసయ్యా నిన్ను

నిత్యము స్తోత్రించెదన్

2.            విరిగిన మనసు నలిగిన హృదయం

నీకిష్టమైన బలియాగము

నా మనసుతో యేసయ్యా నిన్ను

నిత్యము ఆరాధింతున్.