ఆరాధన యేసు నీకే

ఆరాధన యేసు నీకే (4) నీ చిత్తం నేను జరిపెద

చూపించే మార్గంలో నడిచెద నీ సన్నిధిలో నే నిలిచెద

నా ప్రియ యేసువే (2)          ||ఆరాధన||

1.            సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్

మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము

గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు

మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) ||ఆరాధన||

2.            దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు

దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం

ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు

రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2)       ||ఆరాధన||