ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే

ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే

ఆరాధన స్తుతి దూపార్చన స్తుతి గీతార్చన

స్తుతి స్తుతి స్తుతియే ఆత్మను బలపరచును

స్తుతియే స్థితిని మార్చేస్తుంది

1. నా స్తుతి హోమమై స్తుతి ధూపమై

స్తుతి యాగమై నీకు సువాసనై

ఆగ్రానించుము స్తుతుల ధూపములు

ఆనందించుము ఆత్మ దేవుడా

నా కన్నీళ్లే నీకు సంకెళ్ళై – నిను బంధించే నా ఆయుధమై

నిలువుము దేవా స్తుతులను ఆలించి

అశువులు బాసిన ఆపద్భాందవా