ఆరాధన ఆరాధన నీకే ఆరాధన

ఆరాధన ఆరాధన నీకే ఆరాధన     (2)

హలెలూయా ఆరాధన హలెలూయా ఆరాధన

1.            మహాఘనుడా మహోన్నతుడా నీకే స్తోత్రమయా

మహిమన్నితుడా నీతిమంతుడా నీకేస్తోత్రమయా హలె

2.            నీతి సూర్యుడా నిర్మళత్ముడా నీకే స్తోత్రమయా

నిత్యతేజుడా నీతిమంతుడా   నీకే స్తోత్రమయా (హలె)

3.            సర్వోన్నతుడా సర్వశక్తుడా   నీకే స్తోత్రమయా

సుగుణశీలుడా పరిశుద్దుడా  నీకే స్తోత్రమయా (హలె)

4.            మంచివాడా  గొప్పవాడా      నీకే స్తోత్రమయా

నమ్మకస్తుడా పరిశుద్దుడా    నీకే స్తోత్రమయా (హలె)

5.            అల్పఓమేఘ ఆశ్చర్యకరుడా  నీకే స్తోత్రమయా

అద్వితీయుడా అతిప్రియుడా నీకే స్తోత్రమయా (హలె)